ఫోన్లో ఈ సెక్యూరిటీ సెట్టింగ్స్ తెలుసా?May 17, 2024 ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో రకరకాల సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి. అలాగే వాటికి తగినట్టు రకరకాల సెక్యూరిటీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని సరిగ్గా వాడుకోవడం తెలిస్తే మొబైల్‌ను ఎప్పుడూ సేఫ్‌గా ఉంచుకోవచ్చు.