భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం..పునరుద్ఘాటించిన బ్రిటన్November 18, 2022 యూఎన్ఎస్‌సీ ప్రతీ ఏడాది నిర్వహించే భద్రతా మండలి సంస్కరణల చర్చా కార్యక్రమంలో భారత్‌కు బ్రిటన్ మరోసారి మద్దతు పలికింది.