Secretly listening

ఉదయం 6 గంటలకు నిద్ర లేచా. అప్పుడు నేను ఫోన్ వాడలేదు. అయినా సరే వాట్సాప్ బ్యాక్ గ్రౌండ్ లో నా మొబైల్ మైక్రోఫోన్ ను వాడుతోంది. అసలేం జరుగుతోంది?..’ అంటూ డబిరి ట్వీట్ చేశాడు.