సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేముందు ఇవి చెక్ చేయండి!November 25, 2023 మంచి ఫీఛర్లుండే ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌ను ఎక్కువ ధర పెట్టి కొనలేని వాళ్లు సెకండ్ హ్యాండ్ ఆప్షన్స్ కోసం చూస్తుంటారు. అమెజాన్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో కూడా రిఫర్బిష్డ్ మొబైల్స్ పేరుతో బాక్స్ ఓపెన్ చేసిన, వాడిన మొబైల్స్ దొరుకుతున్నాయి.