జాహ్నవి మృతి ఘటనపై క్షమాపణ కోరిన మేయర్September 17, 2023 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జాహ్నవి కందుల మరణం పట్ల పోలీసు అధికారి ప్రవర్తించిన తీరుపై సియాటెల్ మేయర్ బ్రూస్ హారెల్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన భారతీయ సమాజానికి క్షమాపణలు చెప్పారు. బాధిత కుటుంబానికి తన సంతాపం తెలియజేశారు.