సీక్రెట్ కోడ్.. సెర్చ్ బార్.. వాట్సాప్ లో కొత్త ఫీచర్లు!October 11, 2023 ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యాడ్ చేసే వాట్సాప్.. తాజాగా మరికొన్ని లేటెస్ట్ అప్‌డేట్స్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్లలో భాగంగా ‘సీక్రెట్ కోడ్’ అనే ప్రైవసీ ఆప్షన్ అలాగే అప్‌డేట్స్ ట్యాబ్‌లో సరికొత్త సెర్చ్ బార్ వంటివి ఉండనున్నాయి.