స్క్రీన్ ఎక్కువసేపు చూస్తున్నారా? కళ్లను ఇలా రిలాక్స్ చేయండి!June 30, 2024 డిజిటల్ స్క్రీన్‌ను ఎక్కువ సేపు చూడడం, తగినంత నిద్ర లేకపోవడం, తక్కువ లైటింగ్‌లో పని చేయడం వంటి కారణాల వల్ల కళ్లు త్వరగా అలసిపోయి, అసౌకర్యానికి లోనవుతుంటాయి.