పీసీలో మొబైల్ వాడాలంటే ఇలా..March 16, 2023 కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌పై పనిచేసేటప్పుడు మాటిమాటికీ మొబైల్ తెరిచే పనిలేకుండా మొబైల్ స్క్రీన్‌ను నేరుగా కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించేలా చేయొచ్చు.