సెంచరీ హీరో నితీశ్‌కు చంద్రబాబు విషెస్December 28, 2024 ఆసీస్ గడ్డపై అతి పిన్న వయసులో సెంచరీ చేసిన మూడో భారతీయ ఆటగాడిగా ఘనత సాధించడం సంతోషం కలిగిస్తున్నదన్న ఏపీ సీఎం