Scam

సైబర్ నేరగాళ్లు ఫేక్ మెసేజ్‌లు, వాట్సాప్ మెసేజ్‌లతో బురిడీ కొట్టిస్తున్నారని స్టడీలు చెప్తున్నాయి. ఇటీవల చేసిన ‘గ్లోబల్ స్కామ్ మెసేజ్ స్టడీ’లో ప్రతి ఇండియన్‌కు రోజూ 12 ఫేక్ మెసేజ్‌లు వస్తున్నట్లు వెల్లడైంది.

Income Tax Alert | మోస‌పూరిత మెసేజ్‌ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వేత‌న జీవుల‌కు ఆదాయం ప‌న్ను విభాగం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది