వర్గీకరణకు చంద్రబాబు స్వాగతం.. వైసీపీ మౌనంAugust 1, 2024 దామాషా ప్రకారం అన్ని కులాలకు న్యాయం చేయాలనేది తెలుగుదేశం పార్టీ సిద్దాంతం అని అన్నారు చంద్రబాబు. రామచంద్రరావు కమిటీ వేసి, ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేసి ఎస్సీ వర్గీకరణను తానే తీసుకొచ్చానని గుర్తు చేశారు.