ఆర్థికంగా ఎదగాలంటే సేవింగ్ ప్లాన్ ఇలా ఉండాలి!August 2, 2024 సేవింగ్స్ చేయాలనుకుంటే దానికి టైంతో పనిలేదు. వెంటనే మొదలు పెట్టాలి. ‘టైం ఈజ్ మనీ’ అన్న ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి.