‘సత్యం సుందరం’ మూవీ రివ్యూ..దేవరకు గట్టి పోటీ!September 28, 2024 దేవరతో పోటీపడేందుకు తెలుగు సినిమాలన్నీ వెనకడుగువేస్తే ఒక్క తమిళ డబ్బింగ్ మూవీ మాత్రం బరిలో నిలిచింది. అదే సత్యం సుందరం మూవీ.