అహం అనర్థ కారణంSeptember 11, 2023 “నేను అన్నిటికన్నా శుభప్రదం. మంగళానికి నేనే చిహ్నం. మిగతా ఆకులన్నీ అమంగళం” అంది మామిడాకు.అప్పట్నుంచీ మామిడాకులు తలకిందులుగా వేలాడుతున్నాయి.నేను సువాసనలకు, పరిమళాలకూ మారుపేరు. మీకు వాసనలేదు. మీరెందుకూ…