ఏపీలో ఫ్రీ బస్.. పోస్టు పెట్టి డిలీట్ చేసిన మంత్రిJuly 16, 2024 ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత RTC ప్రయాణం మొదలు కాబోతోందంటూ ఫేస్బుక్, ట్విట్టర్లో అనగాని సత్య ప్రసాద్ పోస్టు పెట్టారు.