Krishnamma | ‘మైత్రీ’ చేతికి మరో చిన్న సినిమాApril 27, 2024 Satya Dev’s Krishnamma – సత్యదేవ్ తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది. బహుశా, అందుకేనేమో మంచి రిలీజ్ కోసం సినిమాను వాయిదా వేశారు.