తెలుగు బ్యాడ్మింటన్ స్టార్ కు ‘ఖేల్ రత్న’ పురస్కారం!December 25, 2023 తెలుగుతేజం, భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ కు దేశఅత్యున్నత క్రీడాపురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న ఖాయమయ్యింది.