ఉక్కు మనిషి సర్దార్ పటేల్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులుDecember 15, 2024 ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నివాళులర్పించారు.