Sardar Movie Review

Sardar Movie Review: తమిళ స్టార్ కార్తీ ‘పోన్నియిన్ సెల్వన్’ తో వార్తల్లో వున్నాడు. తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి ఫాలోయింగ్ వున్న తెలుగు మాట్లాడే కార్తీ దీపావళి కానుకగా ‘సర్దార్’ తో ద్విపాత్రాభినయం చేస్తూ వచ్చాడు.