Saraswathi Vandanam

వినయము నొసగెడు విద్యను జనులకు హితము సమకూర్చు సత్జ్ఞానంబున్ నను దెలుసుకొనెడు శక్తిని నినుసేవించెడు ధిషణను నీవిడు వాణీ! శ్వేతాంభోరుహ సింహపీఠిపయి, సుశ్వేతాంబరాచ్ఛాదవై,చేతంబందున స్ఫూర్తినింపు చిలుకన్ చేదాల్చి…