వేసవికాలంలో దొరికే మరో అద్భుతమైన ఆరోగ్యదాయకమైన పండు సపోటా. దీనికి మరో పేరు చీకు. ఈ చెట్లు ఎక్కువగా వేడి ప్రదేశాలలో పెరుగుతాయి. ఈ పండు మామిడి, పనస విభాగాలకు చెందింది. అంటే ఎక్కువ కాలరీలు ఉండే పండ్లలో ఇది ఒకటి. ఈ పండు చాలా రుచిగా కూడా ఉంటుంది. మిల్క్ షేక్స్ కి ఈ పండును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పండ్లలో విటమిన్ ఏ, బి, సి పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి శరీరంలో రోగనిరోధక […]