Sanvadam

అతనడిగాడునేను ఇంగ్లిష్ ను ఎందుకు వ్యతిరేకిస్తానని ఇంగ్లిషే నన్ను వ్యతిరేకిస్తుందనిజవాబిచ్చాను మరి నీకు ఇంగ్లిష్ బాగా వచ్చుగదా అన్నాడతనుచిరునవ్వు నవ్వాను నా నవ్వుతోనే అతనికి అర్థమైందిఇంగ్లిష్ మాట్లాడుతున్నానంటేనాకు…