Sankranti lakshmi ki swagatham

ముద్దుగుమ్మా! వయ్యారి భామా!సంక్రాంతి లక్ష్మీ! రావమ్మా!మా సంక్రాంతి లక్ష్మీ! రావమ్మా! “ముద్దుగుమ్మా”రంగవల్లులు దీర్చిన ముంగిలిసస్యలక్ష్మీ శోభల దీప్తీ!కొత్త కోడలు అందెల రవళీ!స్వాగతాలే నీకు తల్లీ!ఆహ్వానాలే అమృతవల్లీ!! “ముద్దుగుమ్మా”ముద్దబంతీ…