నారావారి పల్లెలో సీఎం చంద్రబాబు సంక్రాంతి వేడుకలుJanuary 14, 2025 సంక్రాంతి వేడుకల్లో భాగంగా నారావారిపల్లెలో గ్రామదేవత గంగమ్మకు సీఎం చంద్రబాబు కుటుంబం పూజలు చేశారు