భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న నాలుగు టీ20 మ్యాచ్లో టిమీండియా కెప్టెన్ సూర్యకుమార్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు.
Sanju Samson
అపార ప్రతిభ ఉన్నా అరకొర అవకాశాలతో తన ఉనికిని కాపాడుకొంటూ వస్తున్న డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కు వచ్చే ప్రపంచకప్ లో అవకాశం అంతంత మాత్రమేనని చెబుతున్నారు.
టీ-20 ప్రపంచకప్ జట్టులో చోటుతో సంజు శాంసన్ మాత్రమే కాదు..అతని వేలాదిమంది అభిమానులు సైతం గాల్లో తేలిపోతున్నారు. రాహుల్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొని మరీ తన జీవితలక్ష్యం నెరవేర్చుకోగలిగాడు.
ఐపీఎల్-2024 సీజన్ ను రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఓ అరుదైన రికార్డుతో ప్రారంభించాడు.
సంజు శాంసన్ ఫైటింగ్ సెంచరీతో సఫారీగడ్డపై భారత్ ఐదేళ్ల తరువాత తొలి వన్డే సిరీస్ విక్టరీ నమోదు చేసింది. నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో 78 పరుగులతో విజేతగా నిలిచింది.
క్రికెట్ టాప్ ర్యాంకర్ భారతజట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఈరోజు రెండో అంచెకు తొలివన్డేతో తెరలేవనుంది.