భారత మహిళా టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ సానియా మీర్జా పెళ్ళి పుష్కరకాలం ముచ్చటగా ముగిసింది. పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మూడో పెళ్ళి చేసుకోడంతో సానియా విడాకులవార్త బయటకు వచ్చింది.
సానియా వాళ్ల అమ్మతో కలిసి కేక్ కట్ చేస్తున్నప్పుడు, ఫరాఖాన్ పుట్టినరోజు పాట పాడింది, ఈ వేడుకలో సానియా స్నేహితురాలు అనన్య బిర్లా కూడా ఆమె పక్కన కనిపించారు.