సంగమం (కవిత)August 9, 2023 గతంలో ఆగిపోయే ప్రశ్నే లేదునాలోనే దానికి ఎల్లప్పుడూ బసనిన్నటి చెట్టే అదివీచే గాలి మాత్రం ఇవాళటిదే.మొన్నటి పాట అనికొట్టి పారెయ్యొద్దువర్తమాన హృదయ తంత్రులుకదులుతున్నాయి గమనించు.ఎండిన కట్టే కావచ్చుకాని…