సంధ్య థియేటర్ కేసులో బన్నీ బౌన్సర్ల అరెస్ట్December 24, 2024 సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ప్రధాన వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్ ఆంటోనీని పోలీసులు అరెస్ట్ చేశారు.