Sandeep Reddy,4 years 2 movies

Sandeep Reddy – రాబోయే నాలుగేళ్లలో రెండు సినిమాలు మాత్రమే చేస్తానంటున్నాడు సందీప్. ఆ సినిమాల వివరాలు కూడా బయటపెట్టాడు.