అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ కు 8 ఏళ్ళ జైలు!January 11, 2024 నేపాల్ యువక్రికెటర్ సందీప్ లామిచానేకి 8 సంవత్సరాల జైలుశిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా పడింది. అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో ఈ శిక్ష విధించారు.