సంవిధాన్ హత్యా దివస్.. మోదీపై మండిపడ్డ ప్రియాంక గాంధీJuly 13, 2024 ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు కేంద్రం చర్యల్ని ఖండించగా.. తాజాగా ప్రియాంక గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు.