Samsung Mobiles

బ్లాక్ ఫ్రైడే సేల్స్ పేరుతో శాంసంగ్ తాజాగా భారీ ఆఫర్లు ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లతోపాటు ఇతర గాడ్జెట్స్‌లపై కూడా భారీ డిస్కౌంట్లు ఇస్తోంది.