Samsung Galaxy S24 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి రాబోతున్నది. 2024 జనవరి మధ్యలో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 (Samsung Galaxy S24) సిరీస్ ఫోన్లు గ్లోబల్ మార్కెట్‌తోపాటు భారత్ మార్కెట్‌లోనూ ఆవిష్కరించనున్నదని తెలుస్తోంది.