Samsung Galaxy M55 5G | గెలాక్సీ ఎం సిరీస్ నుంచి రెండు శాంసంగ్ ఫోన్ల ఆవిష్కరణ.. మిడ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్లు ఇవేనా..?!April 9, 2024 Samsung Galaxy M55 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung).. శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ఫోన్‌తోపాటు తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. శాంసంగ్ గెలాక్సీ ఎం55 5జీ (Samsung Galaxy M55 5G) ఫోన్‌ను సోమవారం ఆవిష్కరించింది.