శాంసంగ్ ఎమ్35 లాంఛ్! తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఫీచర్స్!July 18, 2024 శాంసంగ్ నుంచి రీసెంట్‌గా బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ లాంఛ్ అయింది. గెలాక్సీ ఎమ్ సిరీస్‌లో భాగంగా ‘శాంసంగ్ ఎమ్35 5జీ (Samsung Galaxy M35 5G)’ పేరుతో ఇండియాలో ఈ ఫోన్ లాంఛ్ అయింది.