Samsung Galaxy F15 5G | న్యూ వేరియంట్లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15జీ 5జీ ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!April 21, 2024 Samsung Galaxy F15 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ (Samsung Galaxy F15 5G) ఫోన్‌ను గత మార్చిలో భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది.