త్వరలోనే శాంసంగ్ బడ్జెట్ ఫోన్ ‘ఎఫ్15’ రిలీజ్! ఫీచర్లివే..February 29, 2024 మనదేశంలో మార్చి 4వ తేదీన ‘శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ’ మొబైల్ లాంఛ్ అవ్వనుంది.