Samsung Galaxy A05s

Samsung Galaxy A05s | ద‌క్షిణ కొరియా ఎల‌క్ట్రానిక్స్ దిగ్గ‌జం శాంసంగ్ (Samsung) గ‌త నెల‌లో త‌న శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్‌ (Samsung Galaxy A05s) ఫోన్ ఆవిష్క‌రించింది.