Samantha | ఎట్టకేలకు సెట్స్ పైకి సమంతJune 13, 2024 Samantha – 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత సమంత మళ్లీ సినిమాల్లోకి వస్తోంది. ఈ నెల్లోనే కొత్త సినిమా స్టార్ట్ చేయబోతోంది.