సమాంతర రేఖలుSeptember 15, 2023 ఉదయాన్నేఅరుణకిరణాన్ని చూసిమైమరచి పోతా నేనుఅది ప్రతిరోజు చూసేదేగా అంటావు నీవుప్రతి పువ్వునూ పలకరిస్తానేనువాటికి మాటలొస్తాయా అంటావు నీవువానలో తడవడం నాకిష్టంజలుబు చేస్తుంది వద్దంటావువెన్నెల్లో ఆకాశం వైపు చూడటం…