Salman Khan

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించి తప్పు చేశానని నిందితుడి నుంచి పోలీసులకు వాట్సాప్ సందేశం వచ్చింది. కృష్ణ జింకను వేటాడిన కేసులో బిష్ణోయ్ వర్గం సల్మాన్ ఖాన్‌పై గరంగా ఉంది.

‘ఆచార్య’ పరాజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో హిట్టయిన ‘లూసిఫర్’ రీమేక్ తో దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. రెగ్యులర్ తన మార్కు కమర్షియల్ మసాలాలకి దూరంగా ఈసారి కథా బలమున్న రాజకీయ డ్రామాలో నటించారు.