వాడు, వీడు.. లేపేస్తాం.. శృతి మించుతున్న చర్చలుJuly 9, 2024 విమర్శ శృతి మించింది. పబ్లిసిటీకోసం సరికొత్తదారి వెదుక్కుంది. ఇదేదో యూట్యూబ్ ఛానెల్ లో జరిగిన చర్చ అయితే దీని గురించి ఇంత చర్చ అనవసరం.