పదే పదే మోసం చేయడం చంద్రబాబుకే చెల్లింది..July 8, 2024 చంద్రబాబు ఇచ్చిన హామీల్లో కనీసం 10 శాతం ఇస్తామని చెప్పినా వైసీపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని కొందరు అంటున్నారని, కానీ జగన్ పద్ధతి అది కాదన్నారు సజ్జల.