అనైక గీత (కవిత)March 16, 2023 జాతీయ గీతం వింటూనేఅనేక సీతలు అగ్గికి ఆహుతి అయ్యారుమరణానికి ముందుమాటనేదే రాయకుండా మరణించడమే వారి తప్పు.. సుప్రభాతం వింటూనేఅనేక దేవుళ్ళు ఆత్మహత్య చేసుకున్నారుపుట్టకముందే చనిపోయిన దేవునికిపంచనామా చేయకుండా…
కొనుగోలుదారులు (కవిత)January 24, 2023 ప్రకృతిని ఎవరో కొనేసినట్లున్నారుఏ సమయంలో ఎలా పనిచేయాలో అనేదిఎవరినో అడిగి మరీ చేస్తోంది.వేడిని, తడిని రెంటినీ కలగలిపిఅంతా అయోమయాన్ని సృష్టిస్తోంది.అమ్మాయి నుండి అమ్మతనం దాకాఆధునికత పేరుతో ఎవరో…