వింజామరలు వీయించుకుంటున్నావా విచ్చు కత్తులూ, విస్ఫోటనాలూ, విస్ఫులింగాలూ విచలితుడవై వీక్షిస్తున్నావా ఇక్కడ చేరలేని తీరాలు ఎక్కడున్నాయో వెతుక్కుంటున్నావా ???పోలవరం నిర్వాసితుల ని-వేదనలు కాలసర్పాల నిర్హేతుక ని-వేదికలూ నిర్వాకాలు…
Sai Sekhar
పరిణతి చెందిన వయస్సోపరిణమించిన మనస్సో పరిమళించిన యశస్సో పరిహరించిన తమస్సో ప్రజ్వరిల్లిన వెసూవియస్సో …దీనికి ఎల్లలు లేవు ఎత్తులూ లేవు పల్లాలూ లేవు దిక్కులూ లేవు అయినా…
నోట్ల రద్దుకు వంద కోట్ల నిస్సహాయులు విలవిలలాడుతున్న సందర్భంగా డిసెంబరు 11, 2016 న వ్రాసిన కవిత
చెన్నై నగరాన్ని వానా వరదా ముంచేసి బతుకులు నానబెట్టేసిన సందర్భంగా డిసెంబర్ 5, 2015 నాడు వ్రాసిన కవిత