Sai Pallavi | తండేల్ సెట్స్ లో సాయిపల్లవి బర్త్ డేMay 11, 2024 Sai Pallavi – నాగచైతన్య సరసన తండేల్ అనే సినిమా చేస్తోంది సాయిపల్లవి. ఆమె పుట్టినరోజును సెట్స్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.