Sai Dharam Tej | ఎట్టకేలకు సెట్స్ పైకి సాయితేజ్June 23, 2024 Sai Dharam Tej – హీరో సాయిధరమ్ తేజ్ చిన్న విరామం తర్వాత తన కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. రెగ్యులర్ షూట్ మొదలుపెట్టాడు.