కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యుల నియామకంApril 5, 2023 కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులను ఈ రోజు నియమించింది.