సాగిపో… (కవిత)May 12, 2023 నువ్వెక్కడన్నావాళ్లకు తారస పడితేపిల్లకుంకవంటూ గేలి చేస్తారుహేళనగా నవ్వుతారుశైలీ శిల్పమంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారుపద గాంభీర్యత అంటూ పళ్ళికిలించి పోతారుఆడంబరతకి ఆమడ దూరం అంటూఅందలాల వైపు మొగ్గుతారుపారదర్శక పదార్థాలమంటూలోగుట్టుల్లో…