సాగరగీతంNovember 8, 2023 అదే నువ్వు అదే నేనుఎప్పుడు నిన్ను చూసినాసరికొత్తగా కవ్విస్తావుకాలంకాటుకు నేనెంత కనలినాతరళిత తరగలతోచైతన్యం పొంగులు వారుస్తూఅలలు అలలుగా అలరిస్తున్నావుఒక్కో అల ఒక యుగపాఠాన్నిఒరిపిడి పెట్టి వినమంటుందిఎంతటి ఘన…